నేడు టీడీపీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం

Published: Tue, 09 Aug 2022 08:04:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నేడు టీడీపీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం

విజయవాడ: నేడు టీడీపీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అన్ని రాజకీయ పక్షాలు, మహిళా సంఘాలకు టీడీపీ ఆహ్వానం పలికింది. గోరంట్ల న్యూడ్ వీడియో, మహిళలకు కరువవుతున్న రక్షణ, పోలీస్, రాజకీయ నిర్బంధాలు, వేధింపులపై చర్చ జరగనుంది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.