‘నారాయణ మృతిపై విచారణ నివేదిక కమిషన్‌కి సమర్పిస్తాం’

ABN , First Publish Date - 2022-08-06T23:43:09+05:30 IST

‘నారాయణ మృతిపై విచారణ నివేదిక కమిషన్‌కి సమర్పిస్తాం’

‘నారాయణ మృతిపై విచారణ నివేదిక కమిషన్‌కి సమర్పిస్తాం’

నెల్లూరు: ఉదయగిరి నారాయణ మృతిపై విచారణ నివేదికని కమిషన్‌కి సమర్పిస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు వెల్లడించారు. కొంత రిపోర్ట్ కలెక్టర్, ఎస్పీ ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే పోస్టుమార్టం రిపోర్ట్‌తో కూడుకున్న వివరాలు సేకరించామన్నారు. జిల్లా కలెక్టర్ మృతుడి కుటుంబానికి రూ.4,12,500 నగదు, ఉద్యోగం, పొలం మంజూరు చేశారని తెలిపారు. 


Updated Date - 2022-08-06T23:43:09+05:30 IST