నేడు జీవ వైవిధ్య దినోత్సవం

ABN , First Publish Date - 2022-05-22T09:04:33+05:30 IST

నేడు జీవ వైవిధ్య దినోత్సవం

నేడు జీవ వైవిధ్య దినోత్సవం

వేమన వర్సిటీలో సదస్సు


అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఆదివారం కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నట్లు ఏపీ బయో డైవర్సిటీ బోర్డు గౌరవాధ్యక్షుడు బీఎంకేరెడ్డి, సభ్య కార్యదర్శి నళీనీమోహన్‌ శనివారం తెలిపారు. సమన్త జీవరాశుల మనుగడకు భాగస్వామ్య భవిష్యత్‌ను నిర్మించడం అనే ఇతివృత్తంతో వాతావరణం, ఆరోగ్యం, ఆహారం, నీటి భద్రత తదితర అంశాలతో ప్రకృతి ఆధారిత పరిష్కారాలపై ఈ సందర్భంగా చర్చించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-05-22T09:04:33+05:30 IST