కోస్తాకు వర్షసూచన

Published: Mon, 24 Jan 2022 06:40:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కోస్తాకు వర్షసూచన

విశాఖపట్నం: బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమగాలులు వీస్తున్నాయి. దీనికితోడు కోస్తా రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరగడంతో వాతావరణం వేడెక్కింది. దీంతో వాతావరణ అనిశ్చితి నెలకొనడంతో అక్కడక్కడా మేఘాలు ఆవరించాయి. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.