ఆళ్లగడ్డ పోలీసులు ఓవరాక్షన్

ABN , First Publish Date - 2022-05-19T21:07:46+05:30 IST

ఆళ్లగడ్డ పోలీసులు ఓవరాక్షన్

ఆళ్లగడ్డ పోలీసులు ఓవరాక్షన్

నంద్యాల: జిల్లాలోని ఆళ్లగడ్డ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఆత్మకూరు మండలం సిద్ధాపురంలో ఓ కేసులో అనుమానితురాలిగా బాలికను ఇద్దరు మగ పోలీసుల మధ్య బైక్‌పై తీసుకెళ్లిన వైనం వెలుగులోకి వచ్చింది. స్థానిక పీఎస్‌కు సమాచారం లేదని ఆత్మకూరు ఎస్‌ఐ హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ ఘటనతో పోలీసుల తీరుపై బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-05-19T21:07:46+05:30 IST