రోడ్డుప్రమాదం... నలుగురి పరిస్థితి విషమం

Published: Tue, 16 Aug 2022 07:34:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రోడ్డుప్రమాదం... నలుగురి పరిస్థితి విషమం

కర్నూలు: నంద్యాలలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమదానికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.