టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడి

Published: Tue, 24 May 2022 19:52:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడి

శ్రీసత్యసాయి: జిల్లాలోని చిలమత్తూరు మండలం కొడికొండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ (TDP) కార్యకర్తలపై కొడవళ్లతో వైసీపీ (YCP) వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త నర్సింహమూర్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అలాగే టీడీపీ మాజీ  సర్పంచ్‌ బాలాజీ ఇంటిపై వైసీపీ వర్గీయులు రాళ్లు రువ్వారు. గ్రామ దేవతల జ్యోతులు తరలిస్తుండగా వివాదం తలెత్తింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.