AP News: కొడాలి నానికి శ్రద్ధాంజలి ఘటించిన తెలుగు యువత

ABN , First Publish Date - 2022-09-12T21:46:43+05:30 IST

Anantapuram: అనంతపురంలో కొడాలి నాని (Kodala Nani)కి తెలుగు యువత శ్రద్ధాంజలి ఘటించింది. టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు, సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి కొడాలి నాని వ్యక్తిగత విమర్శలు చేయ

AP News: కొడాలి నానికి శ్రద్ధాంజలి  ఘటించిన తెలుగు యువత

Anantapuram:  అనంతపురంలో కొడాలి నాని (Kodala Nani)కి తెలుగు యువత శ్రద్ధాంజలి ఘటించింది.  టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు, సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి కొడాలి నాని వ్యక్తిగత విమర్శలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిపూటి నారాయణస్వామి మాట్లాడుతూ.. కొడాలి నాని నువ్వు ఎవడికి పుట్టావో అది నీకే తెలియాలని, ప్రజాప్రతినిధిగా ఉండి పనికిమాలిన మాటలు మాట్లాడవద్దని సూచించారు. నందమూరి, నారా కుటుంబాలకు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే తగిన రీతిలో బుద్ధి చెబుతామన్నారు. 

Updated Date - 2022-09-12T21:46:43+05:30 IST