ఇంద్రకీలాద్రిలో ఆషాడమాసం సారె

ABN , First Publish Date - 2022-07-05T01:08:35+05:30 IST

ఇంద్రకీలాద్రిలో ఆషాడమాసం సందర్భంగా అమ్మవారికి భక్తులు సారె సమర్పిస్తున్నారు. పెద్దసంఖ్యలో అమ్మవారికి సారె భక్తులు తరలివచ్చారు.

ఇంద్రకీలాద్రిలో ఆషాడమాసం సారె

అమరావతి: ఇంద్రకీలాద్రిలో ఆషాడమాసం సందర్భంగా అమ్మవారికి భక్తులు సారె సమర్పిస్తున్నారు. పెద్దసంఖ్యలో అమ్మవారికి సారె భక్తులు తరలివచ్చారు. అమ్మవారికి సారెను సమర్పించాలనుకునే భక్తులు మూడ్రోజుల ముందే ఆలయంలో తెలపాలని ఆలయ అధికారులు సూచించారు. జులై 11, 12, 13 తేదీల్లో అమ్మవారికి శాఖాంభరి ఉత్సవాలు ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల పళ్లు, కాయగూరలు, ఆకుకూరలతో మూడ్రోజులపాటు అమ్మవారికి అలంకరించనున్నారు. 

Updated Date - 2022-07-05T01:08:35+05:30 IST