వైభవంగా శ్రీధర్‌ చౌదరి, ప్రియాంక వివాహం.. హాజరైన‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ఎండీ వేమూరి రాధాకృష్ణ

ABN , First Publish Date - 2021-10-17T09:02:50+05:30 IST

వైభవంగా శ్రీధర్‌ చౌదరి, ప్రియాంక వివాహం.. హాజరైన‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ఎండీ వేమూరి రాధాకృష్ణ

వైభవంగా శ్రీధర్‌ చౌదరి, ప్రియాంక వివాహం.. హాజరైన‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ఎండీ వేమూరి రాధాకృష్ణ

 ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ వియ్యంకులు చుండూరు వెంకట సుబ్బారావు, పద్మలత దంపతుల ద్వితీయ కుమార్తె ప్రియాంక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త గద్దె వెంకట సత్య శివప్రసాద్‌, విజయశ్రీ దంపతులకుమారుడు శ్రీధర్‌ చౌదరితో ప్రియాంక ఏడడుగులు నడిచారు.  శనివారం రాత్రి గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన ఈ వివాహానికి వేమూరి రాధాకృష్ణ కుటుంబ సభ్యులు, ప్రముఖ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబసమేతంగా హాజరయ్యారు. 



Updated Date - 2021-10-17T09:02:50+05:30 IST