ఆకట్టుకున్న ఆకాశం
నింగి నేలా కలిసి ఉన్నట్లుగా శనివారం ఆకాశం చూపరులను ఆకట్టుకుంది. సూర్యాస్తమయ సమయంలో తెల్లటి, ఎర్రటి మేఘాలు కమ్ముకుని ఆహ్లాదాన్ని కలిగించాయి. ఈ దృశ్యం చేజర్ల మండలం చిత్తలూరు గ్రామ సమీపంలో ఉన్న రెడ్డిగుంటవాగు వద్ద కనిపించింది.
- చేజర్ల