గ్రూప్‌-1 ఫలితాలపై దాఖలైన అపీల్‌ను కొట్టేసిన ఏపీ High court

Published: Fri, 24 Jun 2022 12:40:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గ్రూప్‌-1 ఫలితాలపై దాఖలైన అపీల్‌ను కొట్టేసిన ఏపీ High court

అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌ - 1 ఫలితాలపై దాఖలైన అపీల్‌ను హైకోర్టు డివిజినల్ బెంచ్‌  కొట్టివేసింది. గ్రూప్‌ - 1  ఫలితాలకు సంబంధించి డిజిటల్‌, మాన్యువల్‌ ప్రశ్నా పత్రాలను రిజిస్ట్రార్‌ జనరల్‌కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్‌ - 1 ఫలితాలపై సింగిల్‌ జడ్జ్‌ ఇచ్చిన తీర్పు అమల్లో ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. జులై మొదటి వారంలోపు కౌంటర్‌ ఫైల్‌ చేయాలని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.