6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి

ABN , First Publish Date - 2021-04-24T03:59:34+05:30 IST

మండలంలోని అక్కంపేట వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ సౌజన్య ఓ ప్రకటనలో తెలిపారు.

6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి

6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి 

తడ, ఏప్రిల్‌ 23 : మండలంలోని అక్కంపేట వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ సౌజన్య ఓ ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో చేరాలనుకునే విద్యార్థులు డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూడాట్‌సీఎస్‌ఈ డాట్‌ జీవోవీ డాట్‌ఇన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.ఈ విద్యాసంవత్సరంలో లాటరీ పద్ధతి ద్వారా అడ్మిషన్లు జరుగుతాయని, ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాని ఆమె  కోరారు.

Updated Date - 2021-04-24T03:59:34+05:30 IST