జీజీహెచ్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలి

Nov 30 2021 @ 23:39PM

నెల్లూరు (వైద్యం) నవంబరు 30 : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధాకృష్ణరాజు ఒక ప్రకటనలో  తెలిపారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మాసిస్ట్‌, రేడియాలజిస్ట్‌ ఫిజిషియన్‌, రేడియేషన్‌ సేప్టీ ఆఫీసర్‌, బయోమెడికల్‌ ఇంజనీర్‌, డీఈవో, టెక్నీషియన్‌, అటెండర్‌, ఆయుష్‌, థియేటర్‌ అసిస్టెంట్‌, పాకర్స్‌ ఖాళీలకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను డిసెంబర్‌ 15వ తేదీ లోగా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.