
విజయవాడ: ఏపీపీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టారు. గురువారం ఉదయం బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్‌లో గౌతమ్ బాధ్యతలు స్వీకరించారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గౌతమ్ సవాంగ్ ఛాంబర్‌లో పూజలు చేసి వేద ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి