APPSC: గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు జీతం ఎంతో తెలుసా..

ABN , First Publish Date - 2021-11-19T16:15:23+05:30 IST

గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి..

APPSC: గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు జీతం ఎంతో తెలుసా..

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ -  వివిధ విభాగాల్లో గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


ఫిషరీస్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌(ఏపీ ఫిషరీస్‌ సర్వీస్‌): 11

సెరికల్చర్‌ ఆఫీసర్‌(ఏపీ సెరికల్చర్‌ సర్వీస్‌): 01

అగ్రికల్చర్‌ ఆఫీసర్‌(ఏపీ అగ్రికల్చర్‌ సర్వీస్‌): 06

డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(ఏపీ వర్క్స్‌ అకౌంట్స్‌ సర్వీస్‌): 02

టెక్నికల్‌ అసిస్టెంట్‌(ఏపీ పోలీస్‌ సర్వీస్‌): 01

అసిస్టెంట్‌ కమిషనర్‌(ఏపీ ఎండోమెంట్‌ సర్వీస్‌): 03

అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏపీ హార్టికల్చర్‌ సర్వీస్‌): 01


అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు కలిగి ఉండాలి.

వయసు: టెక్నికల్‌  అసిస్టెంట్‌ పోస్టులకు 21 నుంచి 28 ఏళ్లు; అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులకు 28 నుంచి 42 ఏళ్లు; మిగతా పోస్టులకు 18నుంచి 42 ఏళ్లు కలిగి ఉండాలి.

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.29,760 నుంచి రూ.93,780 వరకు చెల్లిస్తారు

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 08

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 28

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/(S(vf0lnkppogikhyqhjfk5m 5cs))/Default.aspx

Updated Date - 2021-11-19T16:15:23+05:30 IST