యువతిని మోసగించిన కేసులో నలుగురు అరెస్టు

ABN , First Publish Date - 2021-04-18T05:43:37+05:30 IST

యువతిని మోసగించిన కేసులో నలుగురు అరెస్టు

యువతిని మోసగించిన కేసులో నలుగురు అరెస్టు

విస్సన్నపేట, ఏప్రిల్‌ 17: మండలంలోని ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసిన వ్యక్తి, అతనికి సహకరించిన కుటుంబ సభ్యులు నలుగురిపైనా కేసు నమోదు చేసి శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు. ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్‌ సీజ్‌ చేశామన్నారు.


Updated Date - 2021-04-18T05:43:37+05:30 IST