జూదరుల అరెస్ట్‌ నగదు స్వాధీనం

ABN , First Publish Date - 2021-04-18T06:31:52+05:30 IST

మండలంలోని సిద్దగిరి గ్రామ సమీపంలో జూదకేంద్రంపై ఎస్‌ఐ శేషగిరి శనివారం దాడులు నిర్వహించారు.

జూదరుల అరెస్ట్‌ నగదు స్వాధీనం


మడకశిర రూరల్‌, ఏప్రిల్‌ 17: మండలంలోని సిద్దగిరి గ్రామ సమీపంలో జూదకేంద్రంపై ఎస్‌ఐ శేషగిరి శనివారం దాడులు నిర్వహించారు. అందులో 9 మంది జూదరులను అరె్‌స్టచేసి వారి వద్ద నుంచి రూ.48620ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గోవిందాపురంలో కర్ణాటక మద్యం స్వాధీనంచేసుకుని కేసునమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-04-18T06:31:52+05:30 IST