ఫిబ్రవరి 10న ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ సెట్‌

ABN , First Publish Date - 2021-01-17T09:15:51+05:30 IST

కడపలోని డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చేనెల 10న కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌) నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.విజయకిశోర్‌ తెలిపారు.

ఫిబ్రవరి 10న ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ సెట్‌

అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): కడపలోని డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చేనెల 10న కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌) నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.విజయకిశోర్‌ తెలిపారు. నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఇంటీరియర్‌ డిజైన్‌), పెయింటింగ్‌, స్కల్ప్చర్‌, అప్లైడ్‌ ఆర్ట్స్‌, యానిమేషన్‌, ఫొటోగ్రఫీ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు తెలిపారు. సెట్‌ ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదలవుతాయని పేర్కొన్నారు.

Updated Date - 2021-01-17T09:15:51+05:30 IST