25న ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక రద్దు

ABN , First Publish Date - 2021-04-22T05:18:02+05:30 IST

ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక ఈనెల 25వ తేదీన రద్దు చేసినట్టు కన్వీనర్‌ వజ్రపు ధర్మరాజు బుధవారం తెలి పారు.

25న ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక రద్దు

పాలకొల్లు అర్బన్‌, ఏప్రిల్‌ 21 : ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక ఈనెల 25వ తేదీన రద్దు చేసినట్టు కన్వీనర్‌ వజ్రపు ధర్మరాజు బుధవారం తెలి పారు.  పరిచయ వేదిక ద్వారా కలర్‌ ప్రింటింగ్‌ అయిన పుస్తకం ఈ నెల 27వ తేదీన వధూవరుల తల్లిదండ్రులకు అందే ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2021-04-22T05:18:02+05:30 IST