ఉద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్‌ నిలబెట్టుకోలేదు: అశోక్ బాబు

Published: Tue, 24 May 2022 12:38:02 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్‌ నిలబెట్టుకోలేదు: అశోక్ బాబు

అమరావతి : ఉద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్‌ నిలబెట్టుకోలేదని ఎమ్మెల్సీ అశోక్‌బాబు పేర్కొన్నారు. చేసిన పనికి జీతం కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. ఏ వ్యవస్థను కదిపినా ఉద్యోగులు బలిపశువుల్లా మారుతున్నారన్నారు. సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారో జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలపై.. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్ చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.