ఏఎస్పీ యోగే్‌షగౌతమ్‌ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-03-02T05:10:47+05:30 IST

ఏఎస్పీ యోగే్‌షగౌతమ్‌ బాధ్యతల స్వీకరణ

ఏఎస్పీ యోగే్‌షగౌతమ్‌ బాధ్యతల స్వీకరణ
ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏఎస్పీ యోగే్‌షగౌతమ్‌

మహబూబాబాద్‌ రూరల్‌, మార్చి 1 : మహబూబాబాద్‌ జిల్లా అడిషనల్‌ సూపరిండెంటెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏఎస్పీ)గా యోగే్‌షగౌతమ్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. హైదరాబాద్‌ గ్రేహౌండ్‌లో ఐపీఎ్‌సగా శిక్షణ పూర్తి చేసుకుని ఇటీవల మహబూబాబాద్‌ జిల్లాకు ఏఎస్పీగా వచ్చారు. ప్రస్తుతం ఆయన మహబూబాబాద్‌ ఇన్‌చార్జి డీఎస్పీగా కూడా విధులు నిర్వర్తించనున్నారు.


Updated Date - 2021-03-02T05:10:47+05:30 IST