తోటకూర చెక్కలు (వీడియో)

ABN , First Publish Date - 2020-05-29T21:28:50+05:30 IST

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో తోటకూరకు ప్రత్యేక స్థానం ఉంది

తోటకూర చెక్కలు (వీడియో)

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో తోటకూరకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. తోటకూరకు జీర్ణశక్తిని పెంచి, ఆకలిని పుట్టించే గుణం ఉంటుంది. వీటితో చేసిన వంటల్ని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా లాగిస్తుంటారు. అలాంటి తోటకూరతో ఉదయం బ్రేక్ ఫాస్ట్‌, సాయంత్రం స్నాక్స్‌ కూడా తినొచ్చు. అది ఎలా అంటే.. పై వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే హెల్తీ ఫుడ్ రెడీ అవుతుంది.

Updated Date - 2020-05-29T21:28:50+05:30 IST