ఈనెల 20న అసెంబ్లీ ఎస్సీ వెల్పేర్ కమిటీ సమావేశం

Published: Mon, 17 Jan 2022 19:53:28 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఈనెల 20న అసెంబ్లీ ఎస్సీ వెల్పేర్ కమిటీ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ సమావేశం ఈనెల 20న జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి డా. నర్సింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీలోని కమిటీ హాల్ లో ఈ సమావేశంలో ఎస్సీల ప్రయోజనాల కోసం టీఎస్ ఆర్టీసీఅమలు చేస్తున్న రిజర్వేషన్లు, డెవలప్ మెంట్ కార్యక్రకమాలపై చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.