ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వింత మనిషి: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2021-05-18T23:26:39+05:30 IST

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వింత మనిషి అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వింత మనిషి: అచ్చెన్నాయుడు

విశాఖ: ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వింత మనిషి అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాను అరికట్టడ౦లో ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా.. అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తామని ప్రకటించారు. ప్రత్యేకంగా మాక్ అసెంబ్లీని నిర్వహించి.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతామన్నారు. కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అచ్చెన్నాయుడు తప్పుబట్టారు.

Updated Date - 2021-05-18T23:26:39+05:30 IST