ఎవ‌రెన్ని చ‌ట్టాలు చేసినా అమ‌రావ‌తి ఒక్క‌టే రాజ‌ధాని: అచ్చెన్న

Published: Fri, 10 Dec 2021 13:46:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎవ‌రెన్ని చ‌ట్టాలు చేసినా అమ‌రావ‌తి ఒక్క‌టే రాజ‌ధాని: అచ్చెన్న

అమ‌రావ‌తి : ఎవ‌రెన్ని చ‌ట్టాలు చేసినా అమ‌రావ‌తి ఒక్క‌టే రాజ‌ధాని అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అమ‌రావ‌తి కోసం మ‌హిళ‌లు తిరుగు లేని పోరాటం చేస్తున్నారన్నారు. పాద‌యాత్ర రైతులు బ‌స చెయ్య‌కుండా ఆ ప్రాంతాన్ని ట్రాక్ట‌ర్ల‌తో దున్నిస్తారా? అని ప్రశ్నించారు. పాద‌యాత్ర‌లో ఉన్న మహిళ‌ల టాయిలెట్లు తొల‌గిస్తారా? అంటూ మండిపడ్డారు. ఇంత దారుణం ఎక్క‌డా ఉండ‌దని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.