డాక్టర్‌ దత్తాత్రేయ ఆత్మకథ గ్రంథావిష్కరణ

Published: Thu, 30 Jun 2022 01:33:20 ISTfb-iconwhatsapp-icontwitter-icon
  డాక్టర్‌  దత్తాత్రేయ ఆత్మకథ గ్రంథావిష్కరణ

అవనిగడ్డ టౌన్‌, జూన్‌ 29 : ప్రముఖ క్యాన్సర్‌ వైద్యనిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్ర్తేయ ఆత్మకథను జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి ఆవిష్కరించారు. అమెరికాలోని న్యూజెర్సీలో ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ గ్రంథాన్ని ఆవిష్కరించినట్లు బుద్ధప్రసాద్‌ తెలిపారు. నోరి దత్తాత్రేయ లాంటి అరుదైన వైద్య నిపుణులు మన ప్రాంతంలో పుట్టడం గర్వకారణమన్నారు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణతో కలిసి గ్రంథాన్ని ఆవిష్కరించే అవకాశం కలగటం అదృష్టమన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.