స్వల్పంగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు

ABN , First Publish Date - 2021-04-21T06:32:14+05:30 IST

జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు తటస్థంగా కొనసాగుతున్నాయి. మంగళవారం జిల్లాలో అత్యఽధికంగా బుక్కరాయసముద్రంలో 39.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాస్త్రవేత్త అశోక్‌కుమార్‌ తెలిపారు.

స్వల్పంగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు

- అత్యధికంగా బీకేఎ్‌సలో 39.7 డిగ్రీల సెల్సియస్‌ 

బుక్కరాయసముద్రం, ఏప్రిల్‌ 20: జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు తటస్థంగా కొనసాగుతున్నాయి.  మంగళవారం జిల్లాలో అత్యఽధికంగా బుక్కరాయసముద్రంలో 39.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాస్త్రవేత్త అశోక్‌కుమార్‌ తెలిపారు. అదేవిధంగా గుంతకల్లు, పుట్లూరు 39, శింగనమల 38.8, ధర్మవరం 38.3, పామిడి 37.9, కళ్యాణదుర్గం 37.8, కూ డేరు, తాడిమర్రి 37.7, బత్తలపల్లి, యాడికి 37.6, కనగానపల్లి, కొత్తచెరువు 37. 4, గుత్తి 37.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-21T06:32:14+05:30 IST