ఖమ్మం జిల్లాలో దారుణం.. యువతిపై అత్యాచారం, దాడి

Published: Tue, 18 Jan 2022 15:00:59 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఖమ్మం జిల్లాలో దారుణం.. యువతిపై అత్యాచారం, దాడి

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై ఫిరోజ్‌ అనే యువకుడు అత్యాచారం, దాడి చేశాడు.ఈ సంఘటన తిరుమలాయపాలెం మండలం జూపేడలో జరిగింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని యువతిని ఫిరోజ్ తల్లిదండ్రులు బెదిరించారు. ప్రస్తుతం బాధితురాలు ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని బాధితురాలి ఆవేదన వ్యక్తం చేసింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.