విజయవాడలో దారుణం

Published: Sat, 25 Dec 2021 16:55:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విజయవాడలో దారుణం

విజయవాడ: నగరంలో దారుణం జరిగింది. ఆటోలో వస్తున్న వ్యక్తిపై దుండగులు దాడి చేసి గొంతు కోశారు. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దాడికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.