Nandyala: వాలంటర్‌పై కొడవలి, గొడ్డలితో దాడి

ABN , First Publish Date - 2022-06-24T17:04:22+05:30 IST

జిల్లాలోని జూపాడుబంగ్లా మండలం తర్తుర్ గ్రామంలో వాలంటర్ అల్లిబాషపై సలాం అనేవ్యక్తి కొడవలి, గొడ్డలితో దాడి చేశారు.

Nandyala: వాలంటర్‌పై కొడవలి, గొడ్డలితో దాడి

నంద్యాల: జిల్లాలోని జూపాడుబంగ్లా మండలం తర్తుర్ గ్రామంలో వాలంటర్ (volunteer) అల్లిబాషపై సలాం అనేవ్యక్తి కొడవలి, గొడ్డలితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అల్లిభాష పరిస్థితి విషమంగా ఉంది. అయితే దాడి చేసిన సలాంపై వాలంటేర్ కుటుంబ సభ్యులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఇరువురిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  దాడికి పాతకక్షలే కారణం అని సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-06-24T17:04:22+05:30 IST