పల్నాడు జిల్లా: నరసరావుపేటలో హాస్టల్ వార్డెన్ గిరిరాజు శ్రీనివాసరావుపై ట్రైబల్ వెల్ఫేర్ సూపరిండెండెంట్ పి చంద్రరావు దాడి చేశారు. శాఖపర సమావేశంలో వార్డెన్‌పై సూపరింటెండెంట్ భౌతిక దాడికి పాల్పడ్డారు. అందరిలో కులం పేరుతో దూషించి, అవమానించాడని బాధితుడు శ్రీనివాసరావు టూ టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి