బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలు మానుకోవాలి

ABN , First Publish Date - 2021-12-05T05:39:05+05:30 IST

ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున పోరాటా లకు సిద్ధమవుతామని యూఎఫ్‌బీయూ(యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంకు యూ నియన్స్‌) జిల్లా కన్వీనర్‌ వి.రామచంద్రరావు హెచ్చరించారు.

బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలు మానుకోవాలి

ఒంగోలు(జడ్పీ), డిసెంబరు 4: ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున పోరాటా లకు సిద్ధమవుతామని యూఎఫ్‌బీయూ(యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంకు యూ నియన్స్‌) జిల్లా కన్వీనర్‌ వి.రామచంద్రరావు హెచ్చరించారు. ఒంగోలులోని యూనియన్‌ బ్యాంకు ప్రధానకార్యాలయంలో శనివారం  నిర్వహించిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే బ్యాంకులు ప్రభుత్వ రంగంలోనే ఉండాలని ఆకాంక్షించా రు. ప్రభుత్వరంగ బ్యాంకులపట్ల కేంద్రం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 16,17 తేదీల్లో నిర్వహించతలపెట్టిన సమ్మెకు ప్రజల మద్దతును కోరారు. స మావేశంలో రిటైర్డ్‌ బ్యాంకు ఎంప్లాయిస్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ


Updated Date - 2021-12-05T05:39:05+05:30 IST