మార్కెట్లోకి ఆడి ఏ4

Dec 7 2021 @ 00:49AM

న్యూఢిల్లీ: జర్మన్‌ కార్ల దిగ్గజం ఆడి.. ఏ4 ప్రీమియం సెడాన్‌ ఎంట్రీ స్థాయి వేరియెంట్‌ను దేశీయ మార్కెట్లోకి తెచ్చింది. ఢిల్లీలో ఈ కారు ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.39.99 లక్షలు. 2 లీటర్ల పెట్రోల్‌ ఇంజన్‌.. 140 కేవీ (190 హెచ్‌పి) పవర్‌, 320 ఎన్‌ఎం టార్క్‌ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఏ4 సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న కారు ఇదని ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ అన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.