దుబాయ్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య సూపర్ 12 గ్రూప్ 1లో 34వ మ్యాచ్ జరుగుతోంది. అంతకుముందు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకుంది. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు దిగింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. 15 ఓవర్లలో బంగ్లాదేశ్ 73 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ముందు బంగ్లాదేశ్ 74 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది.