ltrScrptTheme3

విత్తనశుద్ధిపై అవగాహన

Nov 24 2021 @ 23:43PM
విత్తనాలను శుద్ధి చేస్తున్న విద్యార్థినులు:


సోంపేట రూరల్‌: విత్తనశుద్ధి, ట్రైకోడెర్మావి రిడి ఉపయోగాలను రైతులకు విద్యార్థులు వివరించారు. బుధవారం సిరిమామిడి పంచాయ తీలో  వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాయం విద్యార్థు లు  ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో  సూరాడ ప్రియదర్శిని, లిఖిత, ఇందు  పాల్గొన్నారు. 



Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.