జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధపూజ

ABN , First Publish Date - 2021-10-17T05:04:16+05:30 IST

విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించు కొని జిల్లా పోలీసు కార్యాలయం లో శుక్రవారం ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధపూజ
ఆయుధ పూజలో పాల్గొన్న ఎస్పీ చేతన

నారాయణపేట క్రైం : విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించు కొని జిల్లా పోలీసు కార్యాలయం లో శుక్రవారం ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ చేతన హజరై దుర్గామాత చిత్ర పటానికి ఆయుధాలకు పూజ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడు తూ ప్రతీ ఆ యుధానికి ఎంతో శక్తి ఉంటుందని విజయదశమి సందర్భంగా ఆయుధాలకు పూ జలు నిర్వహించడం ఆనవాయి తీగా వస్తుందన్నారు. అనంతరం పోలీసు వాహనాలకు పూజలు చేశారు. కార్యక్రమంలో ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ టీఏ భరత్‌కుమార్‌, ఎస్‌బీ సీఐ రాంలాల్‌, ఆర్‌ఐ కృష్ణయ్య, ఏఆర్‌ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-17T05:04:16+05:30 IST