కొండపై దొరికాడు అయ్యప్ప!

ABN , First Publish Date - 2020-08-09T09:50:38+05:30 IST

ఎప్పటిదో.. ఎలా వచ్చిందో.. తెలియదు కానీ శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్డపనస గ్రామంలోని కొండపై అయ్యప్పస్వామి విగ్రహం

కొండపై దొరికాడు అయ్యప్ప!

ఎప్పటిదో.. ఎలా వచ్చిందో.. తెలియదు కానీ శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్డపనస గ్రామంలోని కొండపై అయ్యప్పస్వామి విగ్రహం కనిపించింది. గ్రామానికి చెందిన కొందరు పుట్టగొడుగుల కోసం కొండపై ఉన్న పుట్టను తవ్వగా.. రాతి విగ్రహం కనిపించింది. విషయం తెలుసుకుని గ్రామస్థులు శనివారం తవ్వి చూడగా.. అయ్యప్పస్వామి నీలిరాతి విగ్రహం బయటపడింది. - సారవకోట

Updated Date - 2020-08-09T09:50:38+05:30 IST