మాత్రా అలంకరణలో భద్రకాళి అమ్మవారు

ABN , First Publish Date - 2021-07-23T05:53:08+05:30 IST

మాత్రా అలంకరణలో భద్రకాళి అమ్మవారు

మాత్రా అలంకరణలో భద్రకాళి అమ్మవారు

వరంగల్‌ కల్చరల్‌, జూలై 22: వరంగల్‌లోని భద్రకాళి దేవాలయంలో శాకంబరీ ఉత్సవాలు గురువారం 13వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారి ఉత్సవమూర్తుల్లోని ఇచ్ఛాశక్తిని మాత్రా నిత్యగా అలంకరించారు. అలాగే జ్ఞానశక్తిని షోడశీ క్రమాన్ని అనుసరించి సర్వమంగళానిత్యగాను అలంకరించి పూజారాధనలు నిర్వహించారు.

Updated Date - 2021-07-23T05:53:08+05:30 IST