Jubilee hills మైనర్ రేప్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్

ABN , First Publish Date - 2022-06-08T18:46:51+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Jubilee hills మైనర్ రేప్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఐదుగురు మైనర్లు జువైనల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. మరోవైపు ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్ మూడు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 9 నుంచి 11 వరకు కస్టడీలోకి అనుమతినిచ్చింది. ఈ క్రమంలో రేపు(గురువారం) చంచల్ గూడ జైల్ నుంచి మాలిక్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.  

Updated Date - 2022-06-08T18:46:51+05:30 IST