బాలబ్రహ్మేశ్వర ఆలయ శుద్ధి

ABN , First Publish Date - 2021-03-09T04:28:24+05:30 IST

శివరాత్రి బ్రహ్మోత్స వాల సందర్భంగా సోమవారం బాలబ్రహ్మేశ్వర ఆలయ శుద్ధి నిర్వహించారు.

బాలబ్రహ్మేశ్వర ఆలయ శుద్ధి
ఆలయాన్ని శుద్ధి చేస్తున్న చైర్మన్‌

అలంపూర్‌, మార్చి 8 : శివరాత్రి బ్రహ్మోత్స వాల సందర్భంగా సోమవారం బాలబ్రహ్మేశ్వర ఆలయ శుద్ధి నిర్వహించారు. చైర్మన్‌ రవిప్రకాష్‌గౌడ్‌, ఈఓ ప్రేమ్‌కుమర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుంచి 14 వరకు కొనసాగనున్నా యని తెలిపారు. శుద్ధి పూర్తయ్యాక పవిత్రోత్సవం అనంతరం సాయంత్రం భక్తులకు అ మ్మవారి దర్శనం కల్పించారు.  మహాశివరాత్రి ని పురస్కరించుకొని ధర్మకర్త లొంక నర్సిం హా రెడ్డి ఆధ్వర్యంలో భారీ బెలూన్‌ను ఏర్పాటు చే శారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు నర్సింహారెడ్డి, రాఘవరెడ్డి, సరాయి నాగరాజు, ప్రధానఅర్చకుడు ఆనంద్‌శర్మ ఉన్నారు.

Updated Date - 2021-03-09T04:28:24+05:30 IST