వైసీపీ నేత బార్‌లో పేకాటాడుతూ పట్టుబడిన MLA బాలకృష్ణ పీఏ

ABN , First Publish Date - 2022-03-22T15:07:57+05:30 IST

వైసీపీ నేతకు చెందిన బార్‌లో పేకాడుతూ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీ పోలీసులకు పట్టుబడ్డారు.

వైసీపీ నేత బార్‌లో పేకాటాడుతూ పట్టుబడిన MLA బాలకృష్ణ పీఏ

బెంగుళూరు : వైసీపీ నేతకు చెందిన బార్‌లో పేకాడుతూ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీ పోలీసులకు పట్టుబడ్డారు. కర్ణాటకలో వైసీపీ నేత ఒకరు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నడుపుతున్నారు. ఈ బార్ అండ్ రెస్టారెంట్‌లో పేకాట నిర్విఘ్నంగా నడుస్తోందన్న సమాచారం తెలుసుకున్న కర్ణాటక పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. పేకాటాడుతూ పట్టుబడిన వారిలో బాలయ్య పీఏతో పాటు వైసీపీ కన్వీనర్‌ శ్రీరామిరెడ్డి కూడా ఉన్నారు.

Updated Date - 2022-03-22T15:07:57+05:30 IST