లోకేష్‌ విమర్శలపై మంత్రి బాలినేని ఫైర్

ABN , First Publish Date - 2021-03-07T16:38:43+05:30 IST

లోకేష్‌ విమర్శలపై మంత్రి బాలినేని ఫైర్

లోకేష్‌ విమర్శలపై మంత్రి బాలినేని ఫైర్

ప్రకాశం: నారా లోకేష్‌ విమర్శలపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. అక్కడ రెడ్డి, ఇక్కడ రెడ్డి అంటూ కులాల గురించి మాట్లాడడం సరికాదన్నారు. తమకు కుల రాజకీయాలు చేసే సంస్కృతి లేదని చెప్పారు. చిలకలూరిపేటలో పేకాట డెన్‌నే ఏర్పాటు చేసిన చరిత్ర మీదన్నారు.

Updated Date - 2021-03-07T16:38:43+05:30 IST