
ప్రకాశం: మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ భవనాలు పూర్తి చేయడం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. విలేజ్ డెవలప్మెంట్ భవనాలు పూర్తి చేయకుంటే ఎమ్మెల్యేలకు టికెట్లు రావన్నారు. పనులు చేస్తే డబ్బులు వస్తాయో.. లేదోనని భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లు కార్యకర్తల కోసం పనిచేద్దామని మాజీ మంత్రి బాలినేని సూచించారు.
ఇవి కూడా చదవండి