10న ఉట్నూర్‌లో బాల్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2021-03-07T04:41:06+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని గిరిజన ప్రాంతాల బాలల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న ఉట్నూర్‌లో బాల్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నందున అధిక సంఖ్యలో గిరిజనులు హాజరై బాలల సమస్యల పరిష్కారం కోసం కృషి చే యాలని ఐటీడీఏ అధికారులు తెలిపారు.

10న ఉట్నూర్‌లో బాల్‌ అదాలత్‌

ఉట్నూర్‌, మార్చి 6 : ఉమ్మడి జిల్లాలోని గిరిజన ప్రాంతాల బాలల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న ఉట్నూర్‌లో బాల్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నందున అధిక సంఖ్యలో గిరిజనులు హాజరై బాలల సమస్యల పరిష్కారం కోసం కృషి చే యాలని ఐటీడీఏ అధికారులు తెలిపారు. మహిళ శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైర్మన్‌ శ్రీనివాస రావు, సభ్యులు అంజన్‌రావు, చిట్టిమల్లరాగజ్యోతి, ఎ.శోభారాణి, బి. అపర్ణ, ఎడ్లపల్లి బృందర్‌రావు, ఎ.దేవయ్యలు హాజరు అవుతున్నారని తెలిపారు. ఉ ట్నూర్‌ ఐటీడీఏలో  బాలల హక్కుల రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న బాల అదాలత్‌ కార్యక్రమాలను ఐసీడీఎస్‌ అధికారులు ఏర్పాటు చేస్తారన్నారు. 


Updated Date - 2021-03-07T04:41:06+05:30 IST