ఆదివాసీల ‘బొంగులో చికెన్’

ABN , First Publish Date - 2020-08-22T13:23:15+05:30 IST

సిటీలో ఆహారపు అలవాట్లకు, గ్రామాల్లో ఆహారపు అలవాట్లకు చాలా తేడాలుంటాయి.. ఇక ఆదివాసీల గురించి అయితే వేరే చెప్పనక్కర్లేదు.. ఎలాంటి కల్తీ లేని.. పదార్థాలతో ఆహారాన్ని తయారు చేసుకుంటుంటారు.

ఆదివాసీల ‘బొంగులో చికెన్’

సిటీలో ఆహారపు అలవాట్లకు, గ్రామాల్లో ఆహారపు అలవాట్లకు చాలా తేడాలుంటాయి.. ఇక ఆదివాసీల గురించి అయితే వేరే చెప్పనక్కర్లేదు.. ఎలాంటి కల్తీ లేని.. పదార్థాలతో ఆహారాన్ని తయారు చేసుకుంటుంటారు. వారి వంటల్లో కూడా నూనె వాడకం శాతం చాలా చాలా తక్కువనే చెప్పవచ్చు. అడవిలో దొరికే మసాలాలతో వెజ్, నాన్‌వెజ్ వంటలను అత్యంత రుచికరంగా వండుకుంటుంటారు. సహజ సిద్ధంగా దొరికేవే తింటారు కాబట్టే వారు ఆరోగ్యంగా ఉంటుంటారు. మరి వారు చాలా ఇష్టంగా తయారు చేసుకునే ఫేమస్ ‘బొంగులో చికెన్’ రెసిపీని పై వీడియోలో ఓ లుక్కేయండి..

Updated Date - 2020-08-22T13:23:15+05:30 IST