తొందరగా మగ్గకుండా...

ABN , First Publish Date - 2021-01-16T05:56:55+05:30 IST

అరటి పండ్లలో ఒకటి మగ్గినది ఉంటే చాలు మిగతావి కూడా తొందరగా మగ్గుతాయి. అన్నీ చాక్లెట్‌ రంగులోకి మారిపోతుంటాయి

తొందరగా మగ్గకుండా...

అరటి పండ్లలో ఒకటి మగ్గినది ఉంటే చాలు మిగతావి కూడా తొందరగా మగ్గుతాయి. అన్నీ చాక్లెట్‌ రంగులోకి మారిపోతుంటాయి. అయితే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటి కాండాలను తడి వస్త్రంతో కప్పి ఉంచాలి. 

Updated Date - 2021-01-16T05:56:55+05:30 IST