బ్యాండ్‌ బాజా.. మాస్క్‌..!

May 10 2021 @ 12:18PM

పెళ్లంటే బ్యాండ్‌ బాజా.. బరాత్‌. కాలం మారింది. ఈ వరసలో భౌతిక దూరం, మాస్క్‌ వచ్చి చేరాయి. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో వరుడితో సహా ఓ పెళ్లి బృందం మాస్క్‌లు ధరించి వెళ్లారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా..! 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...