challenge: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్

ABN , First Publish Date - 2022-08-11T21:56:45+05:30 IST

Yadadri: సీఎం కేసీఆర్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ (BJP Telangana President Bandi Sanjay) సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

challenge: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్

Yadadri: సీఎం కేసీఆర్‌ (CM KCR)కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ (BJP Telangana President Bandi Sanjay) సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో  రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు నైతిక విలువలుంటే ఉపఎన్నికల్లో పోరాడాలన్నారు. లీటర్‌ పెట్రోల్‌పై కేసీఆర్‌ సర్కార్‌ రూ.30 దోచుకుంటోందని, ధరల పెంపుపై ఆయన మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీళ్ల కోసం లక్ష కోట్లకుపైగా ఖర్చుపెట్టారని.. యాదాద్రి ప్రాంత ప్రాజెక్ట్‌ కోసం రూ.700 కోట్లు ఖర్చుపెట్టలేరా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. 

Updated Date - 2022-08-11T21:56:45+05:30 IST