Banjarahillsలో యువతిపై అత్యాచారం

ABN , First Publish Date - 2022-06-22T16:23:06+05:30 IST

రాష్ట్రంలో యువతులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.

Banjarahillsలో యువతిపై అత్యాచారం

హైదరాబాద్: రాష్ట్రంలో యువతులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కొందరు వ్యక్తులు యువతులను నమ్మించి మోసం చేస్తుండగా, మరికొందరు లైగింక దాడికి పాల్పడుతున్నారు. తాజాగా బంజారాహిల్స్‌లో యువతిపై అత్యాచారం కలకలం రేపుతోంది. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించిన యువకుడు గదిలోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-22T16:23:06+05:30 IST